ధోనికి బిసిసిఐ మద్దతు…

  న్యూఢిల్లీ: బలిదాన్ లోగో వివాదంలో చిక్కుకున్న భారత వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనికి భారత క్రికెట్ బోర్డు అండగా నిలచింది. ధోని కీపింగ్ గ్లోజ్‌పై ఉన్న బలిదాన్ లోగోను తీసేయాలని ఐసిసి హుకూం జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ లోగోను తీయాల్సిన అవసరం లేదని బిసిసిఐ స్పష్టం చేసింది. ఈ అంశంలో ధోనికి అండగా ఉంటామని తెలిపింది. కాగా, పలువురు మాజీ క్రికెటర్లు కూడా ధోనికి ఈ విషయంలో అండగా నిలిచారు. […] The post ధోనికి బిసిసిఐ మద్దతు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూఢిల్లీ: బలిదాన్ లోగో వివాదంలో చిక్కుకున్న భారత వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనికి భారత క్రికెట్ బోర్డు అండగా నిలచింది. ధోని కీపింగ్ గ్లోజ్‌పై ఉన్న బలిదాన్ లోగోను తీసేయాలని ఐసిసి హుకూం జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ లోగోను తీయాల్సిన అవసరం లేదని బిసిసిఐ స్పష్టం చేసింది. ఈ అంశంలో ధోనికి అండగా ఉంటామని తెలిపింది. కాగా, పలువురు మాజీ క్రికెటర్లు కూడా ధోనికి ఈ విషయంలో అండగా నిలిచారు.

dhoni Can’t remove Army insignia: BCCI

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ధోనికి బిసిసిఐ మద్దతు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: