‘దేవదాస్’ టీజర్ విడుదల….

హైదరాబాద్: నాగార్జున, నాని హీరోలుగా నటిస్తున్న ‘దేవదాస్’  టీజర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌లో నాగార్జునకు జోడీగా ఆకాంక్షసింగ్ నటిస్తుండగా, నానీ సరసన  రష్మిక మందన్న నటిస్తుంది. తాజాగా విడుదలైన టీజర్ లో నాగ్, నానీ  మందుకొడుతూ దర్శమివ్వడం విశేషం. నాగార్జున పెగ్ వేసి వాటర్ కలిపే లోపే నాని ఆ పెగ్ లేపేయడం.. ఫన్నీగా ఉంది.  వైజయంతి మూవీస్ సంస్థపై అశ్వనీదత్ నిర్మాతగా… సి.ధర్మరాజు సమర్పణలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ […]

హైదరాబాద్: నాగార్జున, నాని హీరోలుగా నటిస్తున్న ‘దేవదాస్’  టీజర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌లో నాగార్జునకు జోడీగా ఆకాంక్షసింగ్ నటిస్తుండగా, నానీ సరసన  రష్మిక మందన్న నటిస్తుంది. తాజాగా విడుదలైన టీజర్ లో నాగ్, నానీ  మందుకొడుతూ దర్శమివ్వడం విశేషం. నాగార్జున పెగ్ వేసి వాటర్ కలిపే లోపే నాని ఆ పెగ్ లేపేయడం.. ఫన్నీగా ఉంది.  వైజయంతి మూవీస్ సంస్థపై అశ్వనీదత్ నిర్మాతగా… సి.ధర్మరాజు సమర్పణలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ ఏడాది రానున్న క్రేజీ మల్టీస్టారర్స్‌లో ఈ సినిమా ముందు వరుసలో ఉంది. సెప్టెంబర్ 27న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Related Stories: