ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం ఉంది: నిర్మలా సీతారామన్

Nirmala-Sitharaman

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ ప్రభావం ఉందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ముఖ్యంగా పరిశ్రమలు, ముడి సరుకుల కొరతను ఎదుర్కోవాల్సి వస్తోందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. చైనాతో సహా పలు దేశాల్లో కరోనా ప్రభావం చూపతుండటంతో ఎగుమతులు, దిగుమతుల మీద చాలా దేశాల నిషేధం విధించడంతో ఈ పరిస్థితి వచ్చిందని ఆమె అన్నారు. అటు ఢిల్లీ అల్లర్ల వల్ల పెట్టుబడులపై ఎలాంటి ప్రభావం ఉండదని సీతారామన్ తెలిపారు.

Delhi Riots No Bearing on Investment Says Sitharaman

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం ఉంది: నిర్మలా సీతారామన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.