నిజాముద్దీన్ రైళ్లో కరోనా అనుమానిత జంట

కాజీపేట: వరంగల్ లో కరోనా వైరస్ అనుమానిత జంటను అధికారుల అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 11గంటలకు నిజాముద్దీన్ రైలులో ప్రయాణిస్తున్న దంపతులను కాజీపేటలో దింపేశారు. వారికి కరోనా లక్షణాలు ఉండటంతో వరంగల్ ఎంజిఎంకు తరలించారు. కరోనా వ్యక్తులు ప్రయాణించడంతో రైల్వే ఉద్యోగులు, ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఇండోనేషియా నుంచి ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చారు. వాళ్లకు స్క్రీనింగ్ టెస్టులో కొంత కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించి వారికి స్టాంపింగ్ చేసి, ఐసోలేషన్ కు […] The post నిజాముద్దీన్ రైళ్లో కరోనా అనుమానిత జంట appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కాజీపేట: వరంగల్ లో కరోనా వైరస్ అనుమానిత జంటను అధికారుల అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 11గంటలకు నిజాముద్దీన్ రైలులో ప్రయాణిస్తున్న దంపతులను కాజీపేటలో దింపేశారు. వారికి కరోనా లక్షణాలు ఉండటంతో వరంగల్ ఎంజిఎంకు తరలించారు. కరోనా వ్యక్తులు ప్రయాణించడంతో రైల్వే ఉద్యోగులు, ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఇండోనేషియా నుంచి ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చారు. వాళ్లకు స్క్రీనింగ్ టెస్టులో కొంత కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించి వారికి స్టాంపింగ్ చేసి, ఐసోలేషన్ కు వెళ్లమని సూచించారు. కానీ వారు అధికారులు మభ్యపెట్టిన హోం క్వారంటైన్‌లో ఉన్న ఢిల్లీకి చెందిన దంపతులు బెంగళూరు-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నారు. వారిని గమనించిన తోటి ప్రయాణికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అప్రమత్తం అయిన అధికారులు కరోనా సోకిన దంపతులను అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు.

 

Delhi couple with home quarantine seal found, hi couple with home quarantine seal found aboard Bangalore-Delhi Rajdhani, deboarded at Kazipet Telangana

The post నిజాముద్దీన్ రైళ్లో కరోనా అనుమానిత జంట appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: