ర‌ణ్‌వీర్ కు దీపిక ఘాటు ముద్దు.. వీడియో వైరల్

లాక్ డౌన్ నేపథ్యంలో సినిమా షూటింగ్ లు బంద్ కావడంతో సినీ తారలు ఇంటికే పరిమితమై కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. ఈ ఖాలీ సమయంలో తమకు సంబంధించిన ఫోటోలు, వీడియోలతో సోషల్ మీడయాలో షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్ టైన్ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి దీపికా ప‌దుకొణే ఓ వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇందులో తన భర్త ర‌ణ్‌వీర్ సింగ్ బుగ్గ‌పై దీపికా ఘాటు ముద్దు ఇచ్చింది. ప్రపంచంలోని అంద‌మైన ముఖం అని కామెంట్ పెట్టింది. నెటిజ‌న్స్‌ని ఆక‌ట్టుకుంటున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

View this post on Instagram

World’s Most Squishable Face!!!🌈 #cutie @ranveersingh

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

Deepika Padukone Kiss her husband Ranveer Singh

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ర‌ణ్‌వీర్ కు దీపిక ఘాటు ముద్దు.. వీడియో వైరల్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.