310కి చేరిన శ్రీలంక పేలుళ్ల మృతులు…

Sri-Lanka-attacks

శ్రీలంక: శ్రీలంక బాంబు పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 310 కి చేరింది. మృతుల్లో 10 మంది భారతీయులు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఈ దాడులతో సంబంధం ఉన్న మొత్తం 40 మంది నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరోవైపు పేలుళ్ల ఘటనలో ఐసిస్ హస్తం ఉందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Death toll in Sri Lanka terror attacks rises to 310

Related Images:

[See image gallery at manatelangana.news]

The post 310కి చేరిన శ్రీలంక పేలుళ్ల మృతులు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.