లెకిమా టైఫూన్ బీభత్సం…. 49 మంది మృతి

బీజింగ్: చైనాలో లెకిమా టైఫూన్ బీభత్సం సృష్టించింది. టైఫూన్ ధాటికి 49 మృతి చెందగా 21 మంది గల్లంతయ్యారు. ఝిజయాంగ్ అనే ప్రాంతం టైఫూన్ ధాటికి అతలాకుతలమైంది. భారీగా వర్షాలు కురుస్తుండగా నదులు, వాగులు వంకలు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నారు. టైఫూన్ ధాటికి ఇండ్లు కూలిపోవడంతో పాటు కొండ చరియలు విరిగిపడ్డాయి. లోతట్టు ప్రాంతాలలో ఉన్న 12 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ టైపూన్ 66 లక్షల మందిపై ప్రభావం చూపుతోంది. మృతుల […] The post లెకిమా టైఫూన్ బీభత్సం…. 49 మంది మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

బీజింగ్: చైనాలో లెకిమా టైఫూన్ బీభత్సం సృష్టించింది. టైఫూన్ ధాటికి 49 మృతి చెందగా 21 మంది గల్లంతయ్యారు. ఝిజయాంగ్ అనే ప్రాంతం టైఫూన్ ధాటికి అతలాకుతలమైంది. భారీగా వర్షాలు కురుస్తుండగా నదులు, వాగులు వంకలు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నారు. టైఫూన్ ధాటికి ఇండ్లు కూలిపోవడంతో పాటు కొండ చరియలు విరిగిపడ్డాయి. లోతట్టు ప్రాంతాలలో ఉన్న 12 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ టైపూన్ 66 లక్షల మందిపై ప్రభావం చూపుతోంది. మృతుల సంఖ్య వందలలో ఉంటుందని స్థానిక మీడియా వెల్లడించింది. గల్లంతైన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఝిజయాంగ్ ప్రజలు కూడా వాపోతున్నారు.

 

 

Courtesy by The Guardian 

 

The post లెకిమా టైఫూన్ బీభత్సం…. 49 మంది మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: