9 నెలల చిన్నారిపై అత్యాచారం: ముద్దాయికి మరణశిక్ష

వరంగల్: తొమ్మిది నెలల పసిపాపపై అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటనలో వరంగల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడు ప్రవీణ్ కి మరణశిక్ష విధించింది. వరంగల్‌కు చెందిన తొమ్మిది నెలల చిన్నారిపై ప్రవీణ్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రవీణ్ నేరం చేసినట్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిర్ధారించింది. 48 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై ఇంత త్వరగా తీర్పును ప్రకటించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం […] The post 9 నెలల చిన్నారిపై అత్యాచారం: ముద్దాయికి మరణశిక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

వరంగల్: తొమ్మిది నెలల పసిపాపపై అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటనలో వరంగల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడు ప్రవీణ్ కి మరణశిక్ష విధించింది. వరంగల్‌కు చెందిన తొమ్మిది నెలల చిన్నారిపై ప్రవీణ్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడటం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రవీణ్ నేరం చేసినట్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిర్ధారించింది. 48 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై ఇంత త్వరగా తీర్పును ప్రకటించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

death sentence to praveen by warangal court

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post 9 నెలల చిన్నారిపై అత్యాచారం: ముద్దాయికి మరణశిక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: