’డియ‌ర్ కామ్రేడ్‘ ట్రైల‌ర్ రిలీజ్

హైదరాబాద్ : విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన సినిమా ’డియ‌ర్ కామ్రేడ్‌‘. ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్ అనేది ఉపశీర్షిక. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, కన్న‌డ భాష‌ల్లో ఈ సినిమా ఈనెల 26న విడుదల కానుంది.  ఈ సినిమాు భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఈ సినిమాను మైత్రీ మూవీమేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సి.వి.ఎం(మోహ‌న్‌), య‌శ్ రంగినేని నిర్మిస్తున్నారు. ర‌ష్మిక మంథాన హీరోయిన్ గా నటించారు.  గురువారం ఈ […] The post ’డియ‌ర్ కామ్రేడ్‘ ట్రైల‌ర్ రిలీజ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ : విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన సినిమా ’డియ‌ర్ కామ్రేడ్‌‘. ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్ అనేది ఉపశీర్షిక. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, కన్న‌డ భాష‌ల్లో ఈ సినిమా ఈనెల 26న విడుదల కానుంది.  ఈ సినిమాు భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఈ సినిమాను మైత్రీ మూవీమేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సి.వి.ఎం(మోహ‌న్‌), య‌శ్ రంగినేని నిర్మిస్తున్నారు. ర‌ష్మిక మంథాన హీరోయిన్ గా నటించారు.  గురువారం ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఈ సినిమాలో ఫ‌న్, ఫ్ర‌స్ట్రేష‌న్, ల‌వ్‌, ఎమోష‌న్స్ అన్నీ ఉంటాయని సినిమా యూనిట్ సభ్యులు తెలిపారు. విజయ్ దేవరకొండ సినిమా కావడంతో ’డియ‌ర్ కామ్రేడ్‌‘పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Dear Comrade Film Trailer Release

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ’డియ‌ర్ కామ్రేడ్‘ ట్రైల‌ర్ రిలీజ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: