తల్లి పాలలోంచే అందాలి…

  పసిపాపలకు కూడా డి-విటమిన్ లోపం వల్ల సమస్యలు వస్తున్నాయంటున్నారు వైద్యులు. న్యూజిలాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బటాగో పరిశోధకులు ఈ డి-విటమిన్ లోపంతో పసిపిల్లల్లో రికెట్స్ వంటి ఎముకల సంబంధం ఉన్న వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటున్నారు. అందుకే తల్లులు విటమిన్ డి సప్లిమెంట్స్ వాడితే ఆ పాలు తాగే పిల్లలకు ఈ విటమిన్ అంది ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు. ఎముకల కణజాలం కాల్షియాన్ని శోషించుకొనేందుకు విటమిన్ డి ఎంతో అవసరం అంటున్నారు. సాధారణంగా ఇది […]

 

పసిపాపలకు కూడా డి-విటమిన్ లోపం వల్ల సమస్యలు వస్తున్నాయంటున్నారు వైద్యులు. న్యూజిలాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బటాగో పరిశోధకులు ఈ డి-విటమిన్ లోపంతో పసిపిల్లల్లో రికెట్స్ వంటి ఎముకల సంబంధం ఉన్న వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటున్నారు. అందుకే తల్లులు విటమిన్ డి సప్లిమెంట్స్ వాడితే ఆ పాలు తాగే పిల్లలకు ఈ విటమిన్ అంది ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు. ఎముకల కణజాలం కాల్షియాన్ని శోషించుకొనేందుకు విటమిన్ డి ఎంతో అవసరం అంటున్నారు. సాధారణంగా ఇది సూర్యరశ్మి ద్వారా మాత్రమే అందే విటమిన్ పిల్లలకు అలా ఉందే అవకాశం లేదు కనుక తల్లిపాల ద్వారానే ఈ డి విటమిన్ అందాలి.

D vitamin To Baby with Mother Milk

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: