అమ్రిష్‌పురిలాంటి విలన్ ఉన్నాడు: రవి ప్రకాశ్

  హైదరాబాద్: రెండో రోజు టివి9 మాజీ సిఇఒ రవిప్రకాశ్ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. తెలంగాణలో మీడియాను కబ్జా చేసేందుకు మాఫియా ప్రయత్నాలు చేస్తోందని రవి ప్రకాశ్ మండిపడ్డారు. తెలంగాణలో అమ్రిష్‌పురిలాంటి ఒక విలన్ ఉన్నాడని, అన్ని టివిలను కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని విరుచుకపడ్డారు. ప్రస్తుతం మీడియా, మాఫియా మధ్య యుద్ధం జరుగుతోందని రవి ప్రకాశ్ తెలిపారు.   తన సంతకాన్ని టివి9 మాజీ సిఇఒ రవి ప్రకాశ్  ఫోర్జరీ  చేశారని అలంద […] The post అమ్రిష్‌పురిలాంటి విలన్ ఉన్నాడు: రవి ప్రకాశ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: రెండో రోజు టివి9 మాజీ సిఇఒ రవిప్రకాశ్ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. తెలంగాణలో మీడియాను కబ్జా చేసేందుకు మాఫియా ప్రయత్నాలు చేస్తోందని రవి ప్రకాశ్ మండిపడ్డారు. తెలంగాణలో అమ్రిష్‌పురిలాంటి ఒక విలన్ ఉన్నాడని, అన్ని టివిలను కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడని విరుచుకపడ్డారు. ప్రస్తుతం మీడియా, మాఫియా మధ్య యుద్ధం జరుగుతోందని రవి ప్రకాశ్ తెలిపారు.   తన సంతకాన్ని టివి9 మాజీ సిఇఒ రవి ప్రకాశ్  ఫోర్జరీ  చేశారని అలంద మీడియా కంపెనీ కార్యదర్శి కౌశిక్ రావు పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో  సైబరాబాద్ క్రైమ్ పోలీసులు ఐపిసి 406, 420, 467, 469, 471, 120 బి యాక్ట్ 66, 72 కింద రవి ప్రకాశ్‌పై కేసు నమోదు చేశారు.

 

Cyber Crime Police Investigation to TV9 CEO Ravi Prakash  

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అమ్రిష్‌పురిలాంటి విలన్ ఉన్నాడు: రవి ప్రకాశ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: