శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత

  రంగరెడ్డి: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీ బంగారం పట్టివేత. వివరాల్లోకి వెళ్లితే… ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వాహిస్తున్న తరుణంలో దోహ నుంచి హైదరాబాద్ కు వస్తున్న ప్రయాణికుడి దగ్గర 1. 90 కిలోల బంగారం పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకొని బంగారం స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేసిన్నట్టుగా కస్టమ్స్ అధికారు తెలిపారు. Customs officers Seized by Gold in Shamshabad Airport Related Images: [See image gallery […] The post శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రంగరెడ్డి: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీ బంగారం పట్టివేత. వివరాల్లోకి వెళ్లితే… ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వాహిస్తున్న తరుణంలో దోహ నుంచి హైదరాబాద్ కు వస్తున్న ప్రయాణికుడి దగ్గర 1. 90 కిలోల బంగారం పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకొని బంగారం స్వాధీనం చేసుకొని అతనిపై కేసు నమోదు చేసిన్నట్టుగా కస్టమ్స్ అధికారు తెలిపారు.

Customs officers Seized by Gold in Shamshabad Airport

Related Images:

[See image gallery at manatelangana.news]

The post శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: