కరెన్సీ నోట్లను కొరికేసిన ఎలుకలు

  చెన్నై: 50 వేల కరెన్సీ నోట్లను ఎలుకలు కొరికేసిన ఘటన తమిళనాడు కోయంబత్తూరు జిల్లాలోని వెల్లియన్‌గాడు గ్రామంలో సోమవార జరిగింది. రంగరాజ్ అనే రైతు తన పంటను అమ్మి.. రూ. 50 వేల నగదును ఇంట్లో దాచిపెట్టాడు. అయితే ఆ నగదును ఎలుకలు కొరికేశాయి. ఎలుకలు కొరికిన నోట్లను మార్పిడి చేసేందుకు బ్యాంక్ కు తీసుకెళ్లగా… అధికారులు వాటిని తిరస్కరించారని ఆ రైతు వాపోయాడు. ధాన్యం అమ్మగా వచ్చిన సోమ్ము ఎలుకల పాలు అయ్యాయని రైతు […] The post కరెన్సీ నోట్లను కొరికేసిన ఎలుకలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

చెన్నై: 50 వేల కరెన్సీ నోట్లను ఎలుకలు కొరికేసిన ఘటన తమిళనాడు కోయంబత్తూరు జిల్లాలోని వెల్లియన్‌గాడు గ్రామంలో సోమవార జరిగింది. రంగరాజ్ అనే రైతు తన పంటను అమ్మి.. రూ. 50 వేల నగదును ఇంట్లో దాచిపెట్టాడు. అయితే ఆ నగదును ఎలుకలు కొరికేశాయి. ఎలుకలు కొరికిన నోట్లను మార్పిడి చేసేందుకు బ్యాంక్ కు తీసుకెళ్లగా… అధికారులు వాటిని తిరస్కరించారని ఆ రైతు వాపోయాడు. ధాన్యం అమ్మగా వచ్చిన సోమ్ము ఎలుకల పాలు అయ్యాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.

Currency notes was damaged by rats in Tamil Nadu

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post కరెన్సీ నోట్లను కొరికేసిన ఎలుకలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: