రాష్ట్రం ఏర్పడిన తర్వాత కళలకు ప్రోత్సహం

రవీంద్ర భారతిలో ఆకట్టుకున్న నృత్యప్రదర్శనలు మన తెలంగాణ/కాచిగూడ: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో కళల్ని, కళాకారులను ఎంతో ప్రోత్సహిస్తున్నామని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం రవీంద్ర భారతిలో జరిగిన సంస్కృతి ఆర్ట్ అకాడమీ 27వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కళలు, సంస్కృతి, సంప్రదాయాలను నిర్లక్షం చేశారని అన్నారు. తెలంగాణ కళా కారుల కు రవీం ద్ర భారతిలో కళా […] The post రాష్ట్రం ఏర్పడిన తర్వాత కళలకు ప్రోత్సహం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రవీంద్ర భారతిలో ఆకట్టుకున్న నృత్యప్రదర్శనలు
మన తెలంగాణ/కాచిగూడ: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో కళల్ని, కళాకారులను ఎంతో ప్రోత్సహిస్తున్నామని రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం రవీంద్ర భారతిలో జరిగిన సంస్కృతి ఆర్ట్ అకాడమీ 27వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కళలు, సంస్కృతి, సంప్రదాయాలను నిర్లక్షం చేశారని అన్నారు. తెలంగాణ కళా కారుల కు రవీం ద్ర భారతిలో కళా ప్రదర్శ నాలకు అవకాశం ఇవ్వకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టారని పేర్కొ న్నారు.

రాష్ట్ర ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో భాషా సాంస్కృతిక శాఖ నిర్వహణలో రాష్ట్రంలో 6ప్రభుత్వ సం గీత కళా శాలల్లో తెలంగాణ కళలను ప్రోత్సహిస్తున్నామన్నారు. కళలకు పు ట్టిన ఇళ్లు తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో ఎ న్నో కళలు మరుగున పడ్డాయని, ఇప్పుడిప్పుడు మన కళలకు ప్రో త్సహం లభిస్తుందని మంత్రి పేర్కొ న్నారు. ఈ కార్యక్రమానికి తొలుత ‘తషార బిందు హేల’ శీ ర్షికతో కూచిపూడి నృత్యప్రదర్శనలు నిర్వ హించారు. నృత్యగురువు కుప్ప పద్మజ శిష్యురాలు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు చేసి ఆహుతులను మంత్రముగు ్ధల్ని చేసింది. కార్యక్రమం లో నందిని సిధారెడ్డి, మామిడి హరికృష్ణ తదిత రులు పాల్గొన్నారు.

Culture Art Academy 27th Anniversary at Ravindra Bharathi

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post రాష్ట్రం ఏర్పడిన తర్వాత కళలకు ప్రోత్సహం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.