ఇంట్లోకి వచ్చిన మొసలి.. భయాందోళనలో స్థానికులు

  నారాయణ పేట : మొసలి ఇంట్లోకి రావడంతో స్థానికులు భయాందోళనకు గురైన సంఘటన నారాయణ పేట జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..  కృష్ణ మండల కేంద్రంలోని బ్రాహ్మణవాడలోని ఓ ఇంట్లోకి మొసలి రావడంతో అక్కడ స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. కృష్ణానది పక్కనే ప్రవహిస్తుండటంతో నదిలోంచి వచ్చినట్లు ఉందని వారు భావించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు హుటాహుటిన ఆ ప్రదేశానికి చేరుకొని మొసలిని బంధించి తీసుకెళ్లారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. Crocodile that […] The post ఇంట్లోకి వచ్చిన మొసలి.. భయాందోళనలో స్థానికులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

నారాయణ పేట : మొసలి ఇంట్లోకి రావడంతో స్థానికులు భయాందోళనకు గురైన సంఘటన నారాయణ పేట జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..  కృష్ణ మండల కేంద్రంలోని బ్రాహ్మణవాడలోని ఓ ఇంట్లోకి మొసలి రావడంతో అక్కడ స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. కృష్ణానది పక్కనే ప్రవహిస్తుండటంతో నదిలోంచి వచ్చినట్లు ఉందని వారు భావించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు హుటాహుటిన ఆ ప్రదేశానికి చేరుకొని మొసలిని బంధించి తీసుకెళ్లారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Crocodile that came into Home

The post ఇంట్లోకి వచ్చిన మొసలి.. భయాందోళనలో స్థానికులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: