ఆటోలో చక్కర్లు కొట్టిన వాట్సన్

చెన్నయ్ : గత ఆదివారం ఐపిఎల్‌ మ్యాచ్ లు  ఉత్కంఠగా ముగిశాయి. ఐపిఎల్ ఫైనల్‌ మ్యాచ్‌  రసవత్తరంగా ముగియడానికి చెన్నయ్ సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు షేన్‌ వాట్సన్‌ కారణమన్న విషయం తెలిసిందే. తన మోకాలికి గాయమై రక్తం కారుతున్నా వాట్సన్ తన  ఆట కొనసాగించి అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే ఆ జట్టు కప్పు గెలవకపోయినా వాట్సన్‌ పేరు  మాత్రం అందరి నోళ్లలో నానింది. ఈ క్రమంలో వాట్సన్ అందరి అభిమానాన్ని చూరగొన్నాడు. ఐపిఎల్‌ పూర్తి కావడంతో […] The post ఆటోలో చక్కర్లు కొట్టిన వాట్సన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

చెన్నయ్ : గత ఆదివారం ఐపిఎల్‌ మ్యాచ్ లు  ఉత్కంఠగా ముగిశాయి. ఐపిఎల్ ఫైనల్‌ మ్యాచ్‌  రసవత్తరంగా ముగియడానికి చెన్నయ్ సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు షేన్‌ వాట్సన్‌ కారణమన్న విషయం తెలిసిందే. తన మోకాలికి గాయమై రక్తం కారుతున్నా వాట్సన్ తన  ఆట కొనసాగించి అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే ఆ జట్టు కప్పు గెలవకపోయినా వాట్సన్‌ పేరు  మాత్రం అందరి నోళ్లలో నానింది. ఈ క్రమంలో వాట్సన్ అందరి అభిమానాన్ని చూరగొన్నాడు. ఐపిఎల్‌ పూర్తి కావడంతో ఆటగాళ్లకు కాస్త విరామం దొరికింది. ఈ క్రమంలో వాట్సన్‌ చెన్నయ్  రోడ్ల మీద ఆటోలో  చక్కర్లు కొట్టారు. వాట్సన్‌ తన కుటుంబంతో కలిసి ఆటోలో చెన్నయ్ లో చక్కర్లు కొట్టడం , దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడం చర్చనీయాంశమైంది. వాట్సన్ ఆటోలో తిరగడంపై … ఆయన ఎంతో నిరాడంబరుడంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.

Cricketer Shane Watson Traveling In Auto At Chennai

The post ఆటోలో చక్కర్లు కొట్టిన వాట్సన్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: