శ్రీవారిని దర్శించుకున్న రోహిత్ శర్మ

తిరుమల : తిరుమల శ్రీవారిని  టీం ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తన కుటుంబ సభ్యులతో కలిసి  గురువారం ఉదయం దర్శించుకున్నారు. గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో రోహిత్ శర్మ, ఆయన కుటుంబ సభ్యులకు వేదపండితులు వేదశీర్వచనం చేశారు. అనంతరం శ్రీవారి శేషవస్త్రాలు, తీర్థ ప్రసాదాలను అందచేశారు. శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని రోహిత్ శర్మ తెలిపారు. Cricketer […] The post శ్రీవారిని దర్శించుకున్న రోహిత్ శర్మ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

తిరుమల : తిరుమల శ్రీవారిని  టీం ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తన కుటుంబ సభ్యులతో కలిసి  గురువారం ఉదయం దర్శించుకున్నారు. గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో రోహిత్ శర్మ, ఆయన కుటుంబ సభ్యులకు వేదపండితులు వేదశీర్వచనం చేశారు. అనంతరం శ్రీవారి శేషవస్త్రాలు, తీర్థ ప్రసాదాలను అందచేశారు. శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని రోహిత్ శర్మ తెలిపారు.

Cricketer Rohit Sharma Visits Tirumala Temple

Related Images:

[See image gallery at manatelangana.news]

The post శ్రీవారిని దర్శించుకున్న రోహిత్ శర్మ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: