విద్యుత్ షాక్‌తో పాడి ఆవు మృతి

మన తెలంగాణ/నల్లబెల్లి: విద్యుత్ షాక్‌తో పాడి ఆవు మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితుడు గాదగోని రమేష్ తెలిపిన వివరాల ప్రకారం… నాలుగు రోజుల క్రితం పాడి ఆవు మరో ఆవు దూడకు జన్మించిందని తెలిపారు. బుధవారం రాత్రి తలుగు తెంచుకొని పచ్చిగడ్డి మేస్తు వెళ్తున్న క్రమంలో కరెంట్ తీగలు తాకి మృతి చెంది ఉంటుందన్నారు. అట్టి పాడి ఆవు రోజుకు 12 లీటర్ల పాలు ఇస్తుందని దాని […] The post విద్యుత్ షాక్‌తో పాడి ఆవు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

మన తెలంగాణ/నల్లబెల్లి: విద్యుత్ షాక్‌తో పాడి ఆవు మృతి చెందిన సంఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితుడు గాదగోని రమేష్ తెలిపిన వివరాల ప్రకారం… నాలుగు రోజుల క్రితం పాడి ఆవు మరో ఆవు దూడకు జన్మించిందని తెలిపారు. బుధవారం రాత్రి తలుగు తెంచుకొని పచ్చిగడ్డి మేస్తు వెళ్తున్న క్రమంలో కరెంట్ తీగలు తాకి మృతి చెంది ఉంటుందన్నారు. అట్టి పాడి ఆవు రోజుకు 12 లీటర్ల పాలు ఇస్తుందని దాని విలువ 80 వేలు ఉంటుందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు. 

 

Cow Dead with Current Shock in Warangal

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post విద్యుత్ షాక్‌తో పాడి ఆవు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: