రేణుకా చౌదరికి నాన్‌బెయిలబుల్ వారెంట్

Renuka Chaudhary

ఖమ్మం: కాంగ్రెస్ నేత, మాజీ ఎంపి రేణుకా చౌదరికి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తన భర్తకు ఎంఎల్‌ఎ టికెట్ ఇప్పిస్తానంటూ రేణుక మోసం చేశారని కళావతి ఖమ్మం జిల్లా రెండో అదనపు ఫస్ట్ క్లాస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణలో భాగంగా రేణుకకు న్యాయస్థానం కోర్టు నోటీసులు జారీ చేసినప్పటికి ఆమె స్పందించలేదు. దీంతో కోర్టు ఆమెకు నాన్‌బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేసింది.

 

Court Non Bailable Warrent to Renuka Chaudhary

The post రేణుకా చౌదరికి నాన్‌బెయిలబుల్ వారెంట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.