గుడిలోని బావిలో దూకి దంపతుల ఆత్మహత్య

 

Mother daughter commit suicide at Kamareddy

అమరావతి: నెల్లూరు జిల్లా జలదంకి మండలం బ్రాహ్మణకాకలో విషాదం చోటుచేసుకుంది. వేణుగోపాల స్వామి ఆలయంలోని బావిలో దంపతులు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అనారోగ్య సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీసేందకు ప్రయత్నిస్తున్నారు.

The post గుడిలోని బావిలో దూకి దంపతుల ఆత్మహత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.