చెర్వుగట్టు హుండీ ఆదాయం రూ. 21,86,494

నార్కట్‌పల్లి : నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు గ్రామంలోగల శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాస్థానంకు భక్తులు విచ్చేసి దేవునికి సమర్పించిన కానుకల హుండీలను మంగళవారం ఆలయ సిబ్బంది లెక్కించగా గట్టుపైన శ్రీ స్వామివారి హుండీ ఆదాయము 30 రోజులకు గాను రూ.19 లక్షల38 వేల 094రూపాయలు మరియు గట్టుకింద్ర అమ్మవారి ఆలయంలో హుండీ ఆదాయము 30 రోజులకు గాను రూ.2లక్షల 48వేల 400రూపాయలు, అన్నదానము హూండీ ఆదాయము 30 రోజులకు గాను రూ.9వేల 786 […]

నార్కట్‌పల్లి : నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని చెర్వుగట్టు గ్రామంలోగల శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాస్థానంకు భక్తులు విచ్చేసి దేవునికి సమర్పించిన కానుకల హుండీలను మంగళవారం ఆలయ సిబ్బంది లెక్కించగా గట్టుపైన శ్రీ స్వామివారి హుండీ ఆదాయము 30 రోజులకు గాను రూ.19 లక్షల38 వేల 094రూపాయలు మరియు గట్టుకింద్ర అమ్మవారి ఆలయంలో హుండీ ఆదాయము 30 రోజులకు గాను రూ.2లక్షల 48వేల 400రూపాయలు, అన్నదానము హూండీ ఆదాయము 30 రోజులకు గాను రూ.9వేల 786 రూపాయలు మరియు 25 అమెరికన్ డాలర్లు,10 రియాన్ దేవాలయానికి వచ్చినట్టు ఆలయ కార్యనిర్వహక అధికారి అన్నెపర్తి సులోచన తెలిపారు. కార్యక్రమంలో దేవాలయ అభివృధ్ది కమిటి సభ్యులు, ఎంపిపి రేగట్టె మల్లిఖార్జున్ రెడ్డి, దేవాదయ శాఖనల్లగొండ పరిశీలకురాలు వెంకటలక్ష్మి, సర్పంచ్ మల్గి బాలకృష్ణ, పాలక వర్గం సభ్యులు కె.శ్రీనువాస్, గౌలీకార్ శ్రీనువాస్ గడ్డం పశుపతి, నాంపల్లి శ్రీనువాస్, మారెపాక పద్మ, వనం శంకర్, యామ దయాకర్, కందూరు సాహినీ, రాదారపు విజయలక్ష్మీ, చీర యాదయ్య, మర్రి నర్సింహ్మ, గద్దపాటి సైదులు, పెద్దిరెడ్డి నర్సిరెడ్డి, ప్రదాన అర్చకుడు పోతులపాట్టి రామలింగేశ్వర శర్మ, దేవాదయ పర్యవేక్షకుడు తిరుపతిరెడ్డి, సిబ్బంది ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Counting of Cheruvugattu Temple Hundi Money

Related Images:

[See image gallery at manatelangana.news]

Related Stories: