స్టీల్, ప్లాస్టిక్‌ను పట్టి ఉండే వైరస్

న్యూయార్క్: కార్డ్‌బోర్డ్, ప్లాస్టిక్, స్టెయిన్‌లెస్ స్టీల్‌పై కూడా కరోనా క్రిమి ఉనికి చాలా సమయం ఉంటుందని అమెరికా పరిశోధకులు తమ ప్రాథమిక పరిశీలనలో కనుగొన్నారు. కార్డ్‌బోర్డుపై 24 గంటల పాటు, ప్లాస్టిక్, స్టీల్‌పై రెండు మూడు రోజుల పాటు వైరస్ ఉంటుందని కనుగొన్నారు. ఇంతవరకు ఉపరితలం నుంచి ఉపరితలానికే వ్యాపిస్తుందని అనుకుంటున్నా ఇప్పుడు కొత్తగా గాలి ద్వారా కూడా ఇది వ్యాపిస్తుందని మూడు గంటల పాటు ఉంటుందని పరిశోధకులు కనుగొన గలిగారు. శ్వాసకోశ సద్రవాల ద్వారా పెద్దపెద్ద […] The post స్టీల్, ప్లాస్టిక్‌ను పట్టి ఉండే వైరస్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

న్యూయార్క్: కార్డ్‌బోర్డ్, ప్లాస్టిక్, స్టెయిన్‌లెస్ స్టీల్‌పై కూడా కరోనా క్రిమి ఉనికి చాలా సమయం ఉంటుందని అమెరికా పరిశోధకులు తమ ప్రాథమిక పరిశీలనలో కనుగొన్నారు. కార్డ్‌బోర్డుపై 24 గంటల పాటు, ప్లాస్టిక్, స్టీల్‌పై రెండు మూడు రోజుల పాటు వైరస్ ఉంటుందని కనుగొన్నారు. ఇంతవరకు ఉపరితలం నుంచి ఉపరితలానికే వ్యాపిస్తుందని అనుకుంటున్నా ఇప్పుడు కొత్తగా గాలి ద్వారా కూడా ఇది వ్యాపిస్తుందని మూడు గంటల పాటు ఉంటుందని పరిశోధకులు కనుగొన గలిగారు. శ్వాసకోశ సద్రవాల ద్వారా పెద్దపెద్ద బిందువులుగా ఇవి సంక్రమిస్తాయని పరిశోధకులు డైలాన్ మోరిస్ పేర్కొన్నారు. ఆస్పత్రి పరిసరాలు, పరికరాల ద్వారా కూడా ఇది వ్యాపిస్తుందని మోరిస్ సూచించారు.

Coronavirus could live on plastic and stainless steel

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post స్టీల్, ప్లాస్టిక్‌ను పట్టి ఉండే వైరస్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: