జనగామలో ఒక్కరికి కూడా కరోనా సోకలేదు: ఎర్రబెల్లి

  జనగామ: జిల్లాలో విదేశాల నుంచి వచ్చిన 53 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఒక్కరికి కూడా కరోనా పాజిటివ్ రాలేదని, గ్రామాల్లో కరోనాపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు అధిక ధరలకు అమ్మితే కేసులు నమోదు చేస్తామని ఎర్రబెల్లి హెచ్చరించారు. ఏప్రిల్ 1 నుంచి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తామన్నారు.   Corona virus not spread in Jangaon District The post జనగామలో ఒక్కరికి కూడా కరోనా సోకలేదు: ఎర్రబెల్లి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

జనగామ: జిల్లాలో విదేశాల నుంచి వచ్చిన 53 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఒక్కరికి కూడా కరోనా పాజిటివ్ రాలేదని, గ్రామాల్లో కరోనాపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు అధిక ధరలకు అమ్మితే కేసులు నమోదు చేస్తామని ఎర్రబెల్లి హెచ్చరించారు. ఏప్రిల్ 1 నుంచి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభిస్తామన్నారు.

 

Corona virus not spread in Jangaon District

The post జనగామలో ఒక్కరికి కూడా కరోనా సోకలేదు: ఎర్రబెల్లి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: