కానిస్టేబుల్ ప్రాథమిక అర్హత పరీక్ష ఫలితాలు విడుదల

  హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుల్  ప్రాథమిక అర్హత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 50.09 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అభ్యర్థులకు టిఎస్‌ఎల్‌పిఆర్‌బి వెబ్‌సైట్‌లో ఫలితాలు  అందుబాటులో ఉన్నాయి.  16,925 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం సెప్టెంబర్ 30న టిఎస్‌ఎల్‌పిఆర్‌బి నోటిపికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. కానిస్టేబుల్ ప్రాథమిక అర్హత పరీక్ష ఫలితాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుల్  ప్రాథమిక అర్హత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 50.09 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అభ్యర్థులకు టిఎస్‌ఎల్‌పిఆర్‌బి వెబ్‌సైట్‌లో ఫలితాలు  అందుబాటులో ఉన్నాయి.  16,925 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం సెప్టెంబర్ 30న టిఎస్‌ఎల్‌పిఆర్‌బి నోటిపికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.

కానిస్టేబుల్ ప్రాథమిక అర్హత పరీక్ష ఫలితాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Stories: