ఢిల్లీలో కెసిఆర్

CM KCR

 

రెండు రోజులు అక్కడే ఉండే అవకాశం

హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు డిల్లీకి వెళ్ళారు. సోమవారం సుమారు రాత్రి 8 గం.ల సమయంలో బేగంపేట్ విమానాశ్రయం నుంచి ఆయన డిల్లీకి వెళ్ళారు. దేశ రాజధానిలో మరో రెండు రోజులు అక్కడే ఉండి ప్రధానమంత్రి, కేంద్రమంత్రులతో భేటి కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ సమస్యలతో పాటు కేం ద్రం నుంచి రావాల్సిన నిధులు తదితర అంశాలపై చర్చించడం, ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. డిల్లీకి వెళ్ళిన సిఎం వెంట మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ ఉన్నారు.

CM KCR who went to Delhi

The post ఢిల్లీలో కెసిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.