వనపర్తి చేరుకున్న సిఎం కెసిఆర్

వనపర్తి: సిఎం కెసిఆర్ వనపర్తి చేరుకున్నారు. తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాతృమూర్తి తారకమ్మ జులై 22వ తేదీన స్వర్గస్తులైన విషయం తెలిసిందే. శుక్రవారం తారకమ్మ దశదినకర్మ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఎం తారకమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నిరంజన్‌రెడ్డిని పరామర్శించారు. సిఎంతో పాటు టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు, నాయకులు పాల్గొన్నారు. CM KCR to visit Wanaparthy Related Images: [See image gallery at […] The post వనపర్తి చేరుకున్న సిఎం కెసిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

వనపర్తి: సిఎం కెసిఆర్ వనపర్తి చేరుకున్నారు. తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాతృమూర్తి తారకమ్మ జులై 22వ తేదీన స్వర్గస్తులైన విషయం తెలిసిందే. శుక్రవారం తారకమ్మ దశదినకర్మ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఎం తారకమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నిరంజన్‌రెడ్డిని పరామర్శించారు. సిఎంతో పాటు టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు, నాయకులు పాల్గొన్నారు.

CM KCR to visit Wanaparthy

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post వనపర్తి చేరుకున్న సిఎం కెసిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: