చినజీయర్‌స్వామి ఆశీస్సులు తీసుకున్న సిఎం కెసిఆర్‌

రంగారెడ్డి : తెలంగాణ సిఎం కెసిఆర్ శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామిని మంగళవారం కలిశారు. శంషాబాద్ మండలం ముచ్చింతల్ లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి ఆశ్రమానికి కెసిఆర్ వచ్చారు. ఈ సందర్భంగా కెసిఆర్ శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. సుమారు గంట పాటు ఆయన స్వామితో చర్చలు జరిపారు. కెసిఆర్ కు ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ. సమయం దొరికినప్పుడల్లా ఆయన యాగాలు, హోమాలు చేస్తుంటారు. కెసిఆర్ వెంట టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి […] The post చినజీయర్‌స్వామి ఆశీస్సులు తీసుకున్న సిఎం కెసిఆర్‌ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

రంగారెడ్డి : తెలంగాణ సిఎం కెసిఆర్ శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామిని మంగళవారం కలిశారు. శంషాబాద్ మండలం ముచ్చింతల్ లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి ఆశ్రమానికి కెసిఆర్ వచ్చారు. ఈ సందర్భంగా కెసిఆర్ శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. సుమారు గంట పాటు ఆయన స్వామితో చర్చలు జరిపారు. కెసిఆర్ కు ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ. సమయం దొరికినప్పుడల్లా ఆయన యాగాలు, హోమాలు చేస్తుంటారు. కెసిఆర్ వెంట టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, మైహోం అధినేత రామేశ్వరరావు తదితరులు ఉన్నారు.

CM KCR Meets Chinajiarswamy In Muchintal

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post చినజీయర్‌స్వామి ఆశీస్సులు తీసుకున్న సిఎం కెసిఆర్‌ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: