జడ్పీ చైర్మన్లతో కెసిఆర్ భేటీ

హైదరాబాద్‌ : ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల్లో విజయం సాధించిన జడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్లతో ప్రగతిభవన్ లో తెలంగాణ సిఎం కెసిఆర్ భేటీ అయ్యారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అంకితభావంతో పని చేయాలని కెసిఆర్ కొత్త జడ్పీ చైర్మన్లకు సూచించారు. ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల్లో టిఆర్ఎస్ ఊహించని రీతిలో అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. తెలంగాణలో 90 శాతానికి పైగా ఎంపిపి స్థానాలను టిఆర్ఎస్ కైవసం చేసుకుంది. తెలంగాణలో ఉన్న 32 జిల్లా […] The post జడ్పీ చైర్మన్లతో కెసిఆర్ భేటీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్‌ : ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల్లో విజయం సాధించిన జడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్లతో ప్రగతిభవన్ లో తెలంగాణ సిఎం కెసిఆర్ భేటీ అయ్యారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అంకితభావంతో పని చేయాలని కెసిఆర్ కొత్త జడ్పీ చైర్మన్లకు సూచించారు. ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల్లో టిఆర్ఎస్ ఊహించని రీతిలో అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. తెలంగాణలో 90 శాతానికి పైగా ఎంపిపి స్థానాలను టిఆర్ఎస్ కైవసం చేసుకుంది. తెలంగాణలో ఉన్న 32 జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కూడా టిఆర్ఎస్ కైవసం చేసుకుంది. విజయం ఇచ్చిన స్ఫూర్తితో ప్రజా సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించడంతో టిఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయాలని కెసిఆర్ వారికి దిశానిర్దేశం చేశారు.

CM KCR Meeting With ZP Chairmans At Pragathi Bhavan

Related Images:

[See image gallery at manatelangana.news]

The post జడ్పీ చైర్మన్లతో కెసిఆర్ భేటీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: