విద్యుత్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ ప్రధానికి సిఎం కెసిఆర్ లేఖ..

CM KCR, PM Modi

 

హైదరాబాద్: కొత్త విద్యుత్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ రాశారు. ఈ బిల్లు విద్యుత్ సంస్థల నిర్వహణపై ప్రత్యక్షంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని సిఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లుపై రాష్ట్రాల అభిప్రాయాలు తెలపాలని కేంద్రప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుఫున సిఎం కెసిఆర్ ఆందోళన తెలుపుతూ మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు.

CM KCR Letter to PM Modi over New Power Bill

The post విద్యుత్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ ప్రధానికి సిఎం కెసిఆర్ లేఖ.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.