హరీశ్‌రావుకు మరో కీలక బాధ్యత…

హైదరాబాద్: మంత్రి హరీశ్ రావుకు ముఖ్యమంత్రి కెసిఆర్ మరో  కీలక భాద్యతను అప్పగించారు. ఇటీవల ఆర్థిక శాఖ మంత్రిగా హరీశ్ ను కెసిఆర్ నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా, అసెంబ్లీలో సాగునీటి పారుదల వ్యవహారాలకు సంబంధించి సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యతను కూడా ఆయనకు అప్పగించారు. దీంతో పాటు శాంతి భద్రతలు, సాధారణ పరిపాలన కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే భాద్యతను అప్పగిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. CM […] The post హరీశ్‌రావుకు మరో కీలక బాధ్యత… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: మంత్రి హరీశ్ రావుకు ముఖ్యమంత్రి కెసిఆర్ మరో  కీలక భాద్యతను అప్పగించారు. ఇటీవల ఆర్థిక శాఖ మంత్రిగా హరీశ్ ను కెసిఆర్ నియమించిన సంగతి తెలిసిందే. తాజాగా, అసెంబ్లీలో సాగునీటి పారుదల వ్యవహారాలకు సంబంధించి సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే బాధ్యతను కూడా ఆయనకు అప్పగించారు. దీంతో పాటు శాంతి భద్రతలు, సాధారణ పరిపాలన కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే భాద్యతను అప్పగిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

CM KCR gives Another key responsibility for Harish Rao

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post హరీశ్‌రావుకు మరో కీలక బాధ్యత… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: