ఆయుధ, వాహన పూజలు చేసిన సిఎం కెసిఆర్

హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రజలు విజయదశమి పండుగను వైభవంగా జరుపుకుంటున్నారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆయుధ, వాహన పూజలు చేశారు. ఆయుధ పూజ తర్వాత పాలపిట్ట దర్శనం చేసుకున్నారు. అనంతరం నల్లపోచమ్మ ఆలయంలో సిఎం కెసిఆర్‌ కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. ఉద్యోగులు, కుటుంబసభ్యులకు సిఎం దసరా శుభాకాంక్షలు తెలిపారు.

CM KCR Family perform Durga Pooja on Dessehra Festival 

The post ఆయుధ, వాహన పూజలు చేసిన సిఎం కెసిఆర్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.