వేదికపైనే కొట్టుకున్న విహెచ్ …నగేష్

హైదరాబాద్ : ఇంటర్ బోర్డు అవకతవకలపై, ఇంటర్ విద్యార్థల ఆత్మహత్యలపై  విపక్షాల నేతలు శనివారం ఇందిరా పార్క్‌లోని ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వేదికపై   కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, టీపీసీసీ సెక్రటరీ నగేష్‌ల మధ్య  వాగ్వాదం చోటు చేసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి కుంతియా కోసం వేసిన కుర్చీలో నగేష్ కూర్చున్నాడు. దీంతో నగేష్ పై విహెచ్ మండిపడ్డారు. ఈ క్రమంలో వారి మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో నగేష్ కింద […] The post వేదికపైనే కొట్టుకున్న విహెచ్ … నగేష్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
హైదరాబాద్ : ఇంటర్ బోర్డు అవకతవకలపై, ఇంటర్ విద్యార్థల ఆత్మహత్యలపై  విపక్షాల నేతలు శనివారం ఇందిరా పార్క్‌లోని ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వేదికపై   కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, టీపీసీసీ సెక్రటరీ నగేష్‌ల మధ్య  వాగ్వాదం చోటు చేసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి కుంతియా కోసం వేసిన కుర్చీలో నగేష్ కూర్చున్నాడు. దీంతో నగేష్ పై విహెచ్ మండిపడ్డారు. ఈ క్రమంలో వారి మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో నగేష్ కింద పడిపోయారు. అనంతరం విహెచ్ ను లాగడంతో ఆయన కూడా కింద పడిపోయారు. విపక్ష నేతలు జోక్యం చేసుకుని వారి మధ్య సయోధ్య కుదిర్చారు. దీంతో సమస్య సద్దుమణిగింది.
Clashes Between Congress Leaders

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వేదికపైనే కొట్టుకున్న విహెచ్ … నగేష్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: