‘చోక్డ్’ట్రైలర్ విడుదల

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో మరో బాలీవుడ్ సినిమా నెట్ ఫ్లిక్స్ ద్వారా రిలీజ్ కు సిద్ధ‌మైంది. ప్రముఖ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ దర్శకత్వంలో ‘చోక్డ్’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. రోష‌న్ మాథ్యూ, స‌యామీ ఖేర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఈ మూవీని రూపొందించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను చిత్రయూనిట్ విడుదల చేశారు. ఓ బ్యాంక్ క్యాషియర్ జీవితంలో జ‌రిగిన ఊహించిన సంఘ‌ట‌నల‌ నేపథ్యంలో చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఆద్యంతం ఆస్తిక‌రంగా రూపొందించిన ఈ ట్రైలర్ పై […] The post ‘చోక్డ్’ ట్రైలర్ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో మరో బాలీవుడ్ సినిమా నెట్ ఫ్లిక్స్ ద్వారా రిలీజ్ కు సిద్ధ‌మైంది. ప్రముఖ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ దర్శకత్వంలో ‘చోక్డ్’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. రోష‌న్ మాథ్యూ, స‌యామీ ఖేర్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఈ మూవీని రూపొందించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను చిత్రయూనిట్ విడుదల చేశారు. ఓ బ్యాంక్ క్యాషియర్ జీవితంలో జ‌రిగిన ఊహించిన సంఘ‌ట‌నల‌ నేపథ్యంలో చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఆద్యంతం ఆస్తిక‌రంగా రూపొందించిన ఈ ట్రైలర్ పై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. కాగా, జూన్ 5న‌ ఈ మూవీని నెట్ ఫ్లిక్స్ లో విడుద‌ల చేయ‌నున్నారు.

Choked Movie Trailer Released

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post ‘చోక్డ్’ ట్రైలర్ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: