క్లోనింగ్ పిల్లి.. ఖరీదు తేలిస్తే షాక్ అవ్వాల్సిందే..

బీజింగ్: జంతువుల క్లోనింగ్‌కు ఖ్యాతి గడించిన చైనాకు చెందిన ఓ సంస్థ తొలిసారిగా క్లోన్ చేసిన పిల్లిని విజయవంతంగా తయారు చేసింది. క్లోనింగ్ సాంకేతికత ద్వారా జూలై 21తేదీన పుట్టిన ఈ పిల్లికి గార్లిక్ అని పేరు పెట్టారు. ఈ పిల్లిని సృష్టించడానికి సూమారు రూ.38 లక్షలు ఖర్చు అయిందని సంస్థ తెలిపింది. చైనాకు చెందిన హుయాంగ్ యూ పెంపుడు పిల్లి చనిపోవడంతో, కృత్రిమంగా పిల్లిని ఉత్పత్తి చేయాలని సీనోజీన్ సంస్థను కోరాడు. ఈ సందర్భంగా యూ […] The post క్లోనింగ్ పిల్లి.. ఖరీదు తేలిస్తే షాక్ అవ్వాల్సిందే.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

బీజింగ్: జంతువుల క్లోనింగ్‌కు ఖ్యాతి గడించిన చైనాకు చెందిన ఓ సంస్థ తొలిసారిగా క్లోన్ చేసిన పిల్లిని విజయవంతంగా తయారు చేసింది. క్లోనింగ్ సాంకేతికత ద్వారా జూలై 21తేదీన పుట్టిన ఈ పిల్లికి గార్లిక్ అని పేరు పెట్టారు. ఈ పిల్లిని సృష్టించడానికి సూమారు రూ.38 లక్షలు ఖర్చు అయిందని సంస్థ తెలిపింది. చైనాకు చెందిన హుయాంగ్ యూ పెంపుడు పిల్లి చనిపోవడంతో, కృత్రిమంగా పిల్లిని ఉత్పత్తి చేయాలని సీనోజీన్ సంస్థను కోరాడు. ఈ సందర్భంగా యూ మాట్లాడుతూ…  తాను పెంచుకున్న పిల్లిని సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లనందుకే తన పెంపుడు పిల్లి చనిపోయిందన్నారు. ఇప్పుడు బుల్లి గార్లిక్ ఇంటికి రావడంతో తనకెంతో ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నాడు.

Chinese firm creates first cloned kitten

Courtesy by CGTN

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post క్లోనింగ్ పిల్లి.. ఖరీదు తేలిస్తే షాక్ అవ్వాల్సిందే.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: