మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం

Rapeనిజామాబాద్‌: జిల్లాలో ఆదివారం దారుణ ఘటన జరిగింది. మూడేళ్ల చిన్నారిపై  శ్రావణ్‌ అనే యువకుడు అత్యాచారం చేశాడు. చిన్నారి బాలికను శ్రావణ్ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బాధిత బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. ఈ క్రమంలో వైద్య పరీక్షల కోసం బాధిత బాలికను ఆస్పత్రికి తరలించారు. శ్రావణ్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితడు శ్రావణ్ కోసం గాలింపు చర్యలు చేపట్టామని వారు వెల్లడించారు.

Child Raped In Nizamabad

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.