లబ్దిదారులకు సిఎంఆర్‌ఎఫ్ పత్రాల అందజేత

Srinivas Goud

 

మహబూబ్‌నగర్: రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సిఎం రిలీఫ్ ఫండ్ పత్రాలను లబ్ధిదారులకు బుధవారం మహబూబ్‌నగర్‌లో అందజేశారు. వీరన్నపేటకు చెందిన జే.నీలావతి, ఏనుగొండకు చెందిన బి. బాలకృష్ణకు రెండు లక్షల రూపాయల విలువైన సిఎంఆర్‌ఎఫ్ పత్రాలను మంత్రి  అందజేశారు. శ్రేష్ట స్కూల్ లో ఏర్పాటు చేసిన పిల్లల చెస్ టోర్నమెంట్‌ను మంత్రి  శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానకి స్థానికంగా టిఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. 

 

Chief Minister Relief Fund Documents Give Beneficiaries

 

Chief Minister Relief Fund Documents Give Beneficiaries

Related Images:

[See image gallery at manatelangana.news]

The post లబ్దిదారులకు సిఎంఆర్‌ఎఫ్ పత్రాల అందజేత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.