ఓపెన్‌క్యాస్ట్‌లో భారీ పేలుడు

నలుగురు దుర్మరణం, ఒకరు విషమం, మరి ఇద్దరికి గాయాలు

పెద్దపల్లి జిల్లా సింగరేణి గనుల్లో దుర్ఘటన
మందుగుండు అమరుస్తుండగా ప్రమాదం

మన తెలంగాణ/(రామగిరి-/యైటింక్లయిన్‌కాలనీ): పెద్దపల్లి జిల్లా సింగరేణి సంస్థ, ఆర్‌జి3 డివిజన్, ఓసిపి1 ప్రాజెక్టు ఫేజ్2లో మంగళవారం ప్రమాదవశాత్తు మందుగుండు సామగ్రి పేలింది. ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ఓసిపి1 ప్రాజెక్టులో ఓబి (మట్టి)ని వెలికి తీసేందుకు మహలక్ష్మి ప్రైవేట్ కంపెనీకి సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టు అప్పగించింది. మట్టిని వెలికి తీసేందుకు మందుగుండు సామగ్రిని సమకూర్చుకున్నారు. ఉదయం 10.20గంటల ప్రాంతంలో మట్టిలో 31రంధ్రాలు చేసి వాటిలో మందుగుండు నింపారు. అనంతరం పక్కనే ఉన్న పెద్ద బండరాయిలో బ్లాస్టింగ్

Centre to permits Environmental for Sitarama Project

The post ఓపెన్‌క్యాస్ట్‌లో భారీ పేలుడు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.