సుప్రీంకోర్టు అడ్వకేట్ల ఇండ్ల‌ల్లో సిబిఐ సోదాలు

  ఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయవాదులు ఇందిరా జైసింగ్, ఆనంద్ గోవర్ ఇళ్లలో సిబిఐ సోదాలు నిర్వహిస్తుంది. ఫారిన్ కాంట్రిబ్యూష‌న్ రెగ్యులేష‌న్ యాక్ట్‌ (ఎఫ్ సిఆర్ఎ) చట్టం ఉల్లంఘన ఆరోపణ కేసులో ఈ సోదాలు జరుగుతున్నాయని, అయితే ఈ సోదాలు ఏ ప్రాంతాల్లో జరుగుతున్నాయో సిబిఐ అధికారులు తెలియజేయలేదు. ఆనంద్ గ్రోవ‌ర్‌ను విదేశీ నిధులు స్వీకరించిన కేసులో నిందితునిగా నిర్ధారించారు. న్యాయ‌వాదులు జైసింగ్, ఆనంద్ గ్రోవర్లు ఓ ఎన్జివొను నడిపిస్తూ.. ట్రస్టి డైరక్టర్ గా గ్రోవర్ విధులు నిర్వహిస్తున్నారని […] The post సుప్రీంకోర్టు అడ్వకేట్ల ఇండ్ల‌ల్లో సిబిఐ సోదాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయవాదులు ఇందిరా జైసింగ్, ఆనంద్ గోవర్ ఇళ్లలో సిబిఐ సోదాలు నిర్వహిస్తుంది. ఫారిన్ కాంట్రిబ్యూష‌న్ రెగ్యులేష‌న్ యాక్ట్‌ (ఎఫ్ సిఆర్ఎ) చట్టం ఉల్లంఘన ఆరోపణ కేసులో ఈ సోదాలు జరుగుతున్నాయని, అయితే ఈ సోదాలు ఏ ప్రాంతాల్లో జరుగుతున్నాయో సిబిఐ అధికారులు తెలియజేయలేదు. ఆనంద్ గ్రోవ‌ర్‌ను విదేశీ నిధులు స్వీకరించిన కేసులో నిందితునిగా నిర్ధారించారు. న్యాయ‌వాదులు జైసింగ్, ఆనంద్ గ్రోవర్లు ఓ ఎన్జివొను నడిపిస్తూ.. ట్రస్టి డైరక్టర్ గా గ్రోవర్ విధులు నిర్వహిస్తున్నారని గత నెలలో ఆయనపై కేసు నమోదు చేసి, చీటింగ్, నేర కట్ర కేసు ఫైల్ చేశారు. ప్రస్తుతం ముంబై, న్యూఢిల్లీ ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నట్లు అధికారులు తెలియజేశారు.

CBI Raids in Supreme Court Advocates houses

Related Images:

[See image gallery at manatelangana.news]

The post సుప్రీంకోర్టు అడ్వకేట్ల ఇండ్ల‌ల్లో సిబిఐ సోదాలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: