కొత్తగూడెం డిఎస్‌పిపై కేసు నమోదు

  హైదరాబాద్: కొత్తగూడెం డిఎస్‌పిపై కేసు నమోదు చేశారు. తన కుమారుడికి క్యారంటైన్ చేయకుండా బయటకు పంపినందుకు సదరు డిఎస్‌పిపై చర్యలు తీసుకోనున్నారు. డిఎస్‌పి కుమారుడు ఇటీవల లండన్ వెళ్లి వచ్చాడు. కరోనాతో ఇప్పటివరకు దేశంలో ఏడుగురు చనిపోయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.   Case registered on Kothagudem DSP for Corona test The post కొత్తగూడెం డిఎస్‌పిపై కేసు నమోదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: కొత్తగూడెం డిఎస్‌పిపై కేసు నమోదు చేశారు. తన కుమారుడికి క్యారంటైన్ చేయకుండా బయటకు పంపినందుకు సదరు డిఎస్‌పిపై చర్యలు తీసుకోనున్నారు. డిఎస్‌పి కుమారుడు ఇటీవల లండన్ వెళ్లి వచ్చాడు. కరోనాతో ఇప్పటివరకు దేశంలో ఏడుగురు చనిపోయినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

 

Case registered on Kothagudem DSP for Corona test

The post కొత్తగూడెం డిఎస్‌పిపై కేసు నమోదు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: