ఆదిభట్లలో కారు బోల్తా

  ఆదిభట్ల: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రావిరాల శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపు తప్పి బోల్తాపడడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. తుక్కుగూడ నుంచి రావిరాలకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు బోల్తా పడగానే ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   Car Roll over in […] The post ఆదిభట్లలో కారు బోల్తా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఆదిభట్ల: రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రావిరాల శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపు తప్పి బోల్తాపడడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. తుక్కుగూడ నుంచి రావిరాలకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు బోల్తా పడగానే ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Car Roll over in Adibatla in Rangareddy 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆదిభట్లలో కారు బోల్తా appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.