నీట మునిగిన కారు…

పశ్చిమ గోదావరి :  నిడదవోలు మండలం విజ్జేశ్వరం వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.  అదుపుతప్పిన ఓ కారు, రోడ్డు పక్కన రక్షణగా ఏర్పాటు చేసిన దిమ్మెను ఢీకొని కాలువలోకి దూసుకెళ్లింది. కాలువల నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో కారు పూర్తిగా నీటమునిగిపోయింది. కారులో ఉన్న ఐదుగురు మృతి చెందినట్టు అనుమానిస్తున్నారు. కాలువలో నీటి ప్రవాహాన్ని తగ్గించి, గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కారులో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని […] The post నీట మునిగిన కారు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

పశ్చిమ గోదావరి :  నిడదవోలు మండలం విజ్జేశ్వరం వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.  అదుపుతప్పిన ఓ కారు, రోడ్డు పక్కన రక్షణగా ఏర్పాటు చేసిన దిమ్మెను ఢీకొని కాలువలోకి దూసుకెళ్లింది. కాలువల నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో కారు పూర్తిగా నీటమునిగిపోయింది. కారులో ఉన్న ఐదుగురు మృతి చెందినట్టు అనుమానిస్తున్నారు. కాలువలో నీటి ప్రవాహాన్ని తగ్గించి, గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కారులో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే కారులో ఎంతమంది ఉన్నారన్న సమాచారం మాత్రం తెలియరాలేదు.

Car Drown In Canal At West Godavari In AP

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నీట మునిగిన కారు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: