నల్లగొండలో రోడ్డు ప్రమాదం: డ్రైవర్ మృతి

నల్లగొండ: రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవర్ మృతి చెందిన ఘటన దామెరచర్ల మండలం రాళ్లవాగు తండా వద్ద గురువారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో కారు డ్రైవర్ మృతి చెందాడు. బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. […] The post నల్లగొండలో రోడ్డు ప్రమాదం: డ్రైవర్ మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నల్లగొండ: రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవర్ మృతి చెందిన ఘటన దామెరచర్ల మండలం రాళ్లవాగు తండా వద్ద గురువారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో కారు డ్రైవర్ మృతి చెందాడు. బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

Car Driver Died in Road Accident At Nalgonda

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నల్లగొండలో రోడ్డు ప్రమాదం: డ్రైవర్ మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: