తాజా బటర్ కోసం..!

  అప్పటికప్పుడు తాజా బటర్, అది కూడా వివిధ రకాల ఫేవర్లలో దొరకడం కష్టమే! పిల్లలకేమో బ్రెడ్‌లోకి హనీ బటర్ కావాలి, మరో వంటకం చేయడానికి సాల్టెడ్ బటర్ కావాలి. కానీ ఇన్ని ఫ్లేవర్లు ఎక్కడ కొని పెడతాం. అలా కాకుండా తాజా బటర్ అప్పటికప్పుడు చేసుకోవాలని ఉంటే బటర్ కప్ పరికరం మీ ఇంట్లో ఉంటే సరి. మీరు చేయాల్సిందల్లా కాసిని చిక్కని పాలు తీసుకోవడమే. ఈ పరికరంలో పాలు పోసి షేక్ చేస్తే చాలు. […] The post తాజా బటర్ కోసం..! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అప్పటికప్పుడు తాజా బటర్, అది కూడా వివిధ రకాల ఫేవర్లలో దొరకడం కష్టమే! పిల్లలకేమో బ్రెడ్‌లోకి హనీ బటర్ కావాలి, మరో వంటకం చేయడానికి సాల్టెడ్ బటర్ కావాలి. కానీ ఇన్ని ఫ్లేవర్లు ఎక్కడ కొని పెడతాం. అలా కాకుండా తాజా బటర్ అప్పటికప్పుడు చేసుకోవాలని ఉంటే బటర్ కప్ పరికరం మీ ఇంట్లో ఉంటే సరి. మీరు చేయాల్సిందల్లా కాసిని చిక్కని పాలు తీసుకోవడమే. ఈ పరికరంలో పాలు పోసి షేక్ చేస్తే చాలు. మజ్జిగ, వెన్న సులభంగా వేరవుతాయి. పైనున్న మూతతీసి మజ్జిగను వంపేస్తే, పరికరం అడుగుభాగానికి బటర్ చేరుతుంది. దీనిలో మీకు నచ్చినట్టుగా హెర్బల్స్, లేదా తేనె వంటివి కలిపితే నచ్చిన బటర్ ఫ్లేవర్ సిద్ధం.

Butter Cup device for fresh butter

Related Images:

[See image gallery at manatelangana.news]

The post తాజా బటర్ కోసం..! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.