నదిలో పడిన బస్సు …ముగ్గురు మృతి

నేపాల్ : ధడింగ్ జిల్లాలో శుక్రవారం ఉదయం  ఘోరప్రమాదం జరిగింది. 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు  త్రిశూలీ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 23మంది ఆచూకీ గల్లంతైందని పోలీసులు తెలిపారు. దడింగ్ జిల్లా పోలీసులు, రెస్క్యూ టీం ఘటనాస్థలంలో సహాయక చర్యలు  చేపట్టారు. బస్సు మలంగావ నుంచి ఖాట్మండ్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని , మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని […] The post నదిలో పడిన బస్సు … ముగ్గురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

నేపాల్ : ధడింగ్ జిల్లాలో శుక్రవారం ఉదయం  ఘోరప్రమాదం జరిగింది. 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు  త్రిశూలీ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 23మంది ఆచూకీ గల్లంతైందని పోలీసులు తెలిపారు. దడింగ్ జిల్లా పోలీసులు, రెస్క్యూ టీం ఘటనాస్థలంలో సహాయక చర్యలు  చేపట్టారు. బస్సు మలంగావ నుంచి ఖాట్మండ్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని , మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు. బస్సును అతివేగంగా నడిపించడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Bus Falls Into River … Three People Dead

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post నదిలో పడిన బస్సు … ముగ్గురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: