బకింగ్‌హాం ప్రాసాదం నుంచి రాణి ఎలిజెబెత్ తరలింపు

సహాయకునికి కరోనా పాజిటివ్‌తో ముందు జాగ్రత్తలు లండన్: బకింగ్‌హామ్ రాజప్రాసాదానికి చెందిన రాజకుటుంబ సహాకుడు ఒకరికి కరోనా వైరస్ పాజిటివ్ కనిపించడంతో 94 ఏళ్ల రాణి ఎలిజెబెత్ ను రాజప్రాసాదం నుంచి విండ్‌సర్ కోటకు గురువారం తరలించారు. ఆమె ఆరోగ్యంగానే ఉందని, ఆమె కార్యక్రమాలన్నీ రద్దు చేయడమైందని యుకె మీడియా ప్రకటించింది. గత వారం మొదట్లో ఆ సహాయకుడు అస్వస్థతకు గురయ్యాడు. రాజప్రాసాదం లోని 500 మంది సిబ్బందిలో ఒకడు. బ్రిటన్ దిగ్బంధానికి రాణి ఇదివరకు మద్దతు […] The post బకింగ్‌హాం ప్రాసాదం నుంచి రాణి ఎలిజెబెత్ తరలింపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
సహాయకునికి కరోనా పాజిటివ్‌తో ముందు జాగ్రత్తలు

లండన్: బకింగ్‌హామ్ రాజప్రాసాదానికి చెందిన రాజకుటుంబ సహాకుడు ఒకరికి కరోనా వైరస్ పాజిటివ్ కనిపించడంతో 94 ఏళ్ల రాణి ఎలిజెబెత్ ను రాజప్రాసాదం నుంచి విండ్‌సర్ కోటకు గురువారం తరలించారు. ఆమె ఆరోగ్యంగానే ఉందని, ఆమె కార్యక్రమాలన్నీ రద్దు చేయడమైందని యుకె మీడియా ప్రకటించింది. గత వారం మొదట్లో ఆ సహాయకుడు అస్వస్థతకు గురయ్యాడు. రాజప్రాసాదం లోని 500 మంది సిబ్బందిలో ఒకడు. బ్రిటన్ దిగ్బంధానికి రాణి ఇదివరకు మద్దతు ప్రకటించారు.

Buckingham Palace staffer reportedly contracts corona

Related Images:

[See image gallery at www.manatelangana.news]

The post బకింగ్‌హాం ప్రాసాదం నుంచి రాణి ఎలిజెబెత్ తరలింపు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: