గుండెపోటుతో పెళ్లికొడుకు మృతి

Died

బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్ లో పెళ్లింట విషాదం నెలకొంది. శుక్రవారం గణేష్ అనే వ్యక్తి పెళ్లి వేడుక జరగగా.. రాత్రి బరాత్ తీశారు. అందులో పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ కలిసి డిజెలో డాన్స్ చేస్తుండగా… గణేష్ ఓక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించగా… చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో స్థానికంగా విషాధ చాయాలు అలుముకున్నాయి. డిజె సౌండ్ కే గుండె ఆగి గణేష్ చనిపోయాడని కుటుంబసభ్యులు అంటున్నారు.

Bride Groom Died While Dancing Baraat At Nizamabad

The post గుండెపోటుతో పెళ్లికొడుకు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.