లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన విఆర్‌ఒ

    ఖమ్మం: ఎసిబి వలకు మరో విఆర్‌ఒ చిక్కాడు. సత్తుపల్లి మండలం బేతుపల్లి విఆర్‌ఒ వెంగల్ రావు రూ.18 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డాడు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసి విఆర్‌ఒను అరెస్టు చేశామని ఎసిబి అధికారులు తెలిపారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం అడిగితే తమకు సమాచారం ఇవ్వాలని ఎసిబి అధికారులు ప్రజలను కోరారు.   Bribe Case: ACB Caught Village Revenue Officer

 

 

ఖమ్మం: ఎసిబి వలకు మరో విఆర్‌ఒ చిక్కాడు. సత్తుపల్లి మండలం బేతుపల్లి విఆర్‌ఒ వెంగల్ రావు రూ.18 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డాడు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసి విఆర్‌ఒను అరెస్టు చేశామని ఎసిబి అధికారులు తెలిపారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం అడిగితే తమకు సమాచారం ఇవ్వాలని ఎసిబి అధికారులు ప్రజలను కోరారు.

 

Bribe Case: ACB Caught Village Revenue Officer

Related Stories: