రోజూ గుప్పెడు తింటేచాలు…

  ప్రతిరోజూ గుప్పెడు వాల్‌నట్స్ తీసుకోవడం ద్వారా రొమ్ము కేన్సర్ పెరగకుండా నిరోధించవచ్చన్న విషయం ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. రొమ్ము కేన్సర్ బారిన పడిన కొంతమంది మహిళల మీద సుదీర్ఘకాలం పాలు అధ్యయనం చేశారు. వీరందరికి ప్రతిరోజూ గుప్పెడు (సుమారు 57 గ్రాములు) వాల్‌నట్స్ ఇచ్చారు. వాల్‌నట్స్ తీసుకోకముందు కేన్సర్ కణితి పరిమాణాన్ని నమోదు చేశారు. పదిహేను నుంచి ఇరవై రోజుల అనంతరం వీరిలో కణితి పరిమాణాన్ని పరిశీలించారు. కణితి పరిమాణంలో స్పష్టమైన మార్పును […] The post రోజూ గుప్పెడు తింటేచాలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ప్రతిరోజూ గుప్పెడు వాల్‌నట్స్ తీసుకోవడం ద్వారా రొమ్ము కేన్సర్ పెరగకుండా నిరోధించవచ్చన్న విషయం ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. రొమ్ము కేన్సర్ బారిన పడిన కొంతమంది మహిళల మీద సుదీర్ఘకాలం పాలు అధ్యయనం చేశారు. వీరందరికి ప్రతిరోజూ గుప్పెడు (సుమారు 57 గ్రాములు) వాల్‌నట్స్ ఇచ్చారు. వాల్‌నట్స్ తీసుకోకముందు కేన్సర్ కణితి పరిమాణాన్ని నమోదు చేశారు. పదిహేను నుంచి ఇరవై రోజుల అనంతరం వీరిలో కణితి పరిమాణాన్ని పరిశీలించారు. కణితి పరిమాణంలో స్పష్టమైన మార్పును అధ్యయనకారులు గుర్తించారు. కణితి పరిమాణం పెరగకపోవడాన్ని గమనించారు. అయితే కణితి పరిమాణం పెరగకుండా అడ్డుకునే శక్తి వాల్‌నట్స్‌కి ఉంది కానీ, దాన్ని నివారించే శక్తి మాత్రం వాల్‌నట్స్‌కి లేదని వారు స్పష్టం చేస్తున్నారు. దీని మీద ఇంకా పరిశోధనలు నిర్వహించాలని వారు చెబుతున్నారు.

 

Breast cancer can be prevented by taking walnuts

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రోజూ గుప్పెడు తింటేచాలు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.