పహడి షరీఫ్ లో బాలుడి హత్య

హైదరాబాద్ : రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో దారుణ ఘటన చేసుకుంది. పహడి షరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలో మొహమ్మద్ యాసిన్ (7) అనే బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ప్రాంతంలో అనునిత్యం కొందరు గంజాయి సేవిస్తూ హల్ చల్ చేస్తున్నారని, వీరే యాసిన్ ను హత్య చేసి ఉండొచ్చని స్థానిక ప్రజలు అనుమానం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం కోసం యాసిన్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు […] The post పహడి షరీఫ్ లో బాలుడి హత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
హైదరాబాద్ : రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో దారుణ ఘటన చేసుకుంది. పహడి షరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలో మొహమ్మద్ యాసిన్ (7) అనే బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ప్రాంతంలో అనునిత్యం కొందరు గంజాయి సేవిస్తూ హల్ చల్ చేస్తున్నారని, వీరే యాసిన్ ను హత్య చేసి ఉండొచ్చని స్థానిక ప్రజలు అనుమానం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం కోసం యాసిన్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Boy Murder in Pahadi Sharif at Hyderabad

Related Images:

[See image gallery at manatelangana.news]

The post పహడి షరీఫ్ లో బాలుడి హత్య appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: