బైక్‌ను ఢీకొన్న లారీ : బాలుడి మృతి

సంగారెడ్డి : పటాన్‌చెరు మండలం ముత్తంగి వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ ఓ బైక్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందాడు. ఆ బాలుడి తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. బాధితుల వివరాలు తెలియరాలేదు. పోస్టుమార్టం కోసం బాలుడి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. Boy dies in […]

సంగారెడ్డి : పటాన్‌చెరు మండలం ముత్తంగి వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ ఓ బైక్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందాడు. ఆ బాలుడి తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. బాధితుల వివరాలు తెలియరాలేదు. పోస్టుమార్టం కోసం బాలుడి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Boy dies in Road Accident at Sangareddy

Comments

comments

Related Stories: